నాగచైతన్యతో లవ్ ఎఫైర్.. శోభిత రియాక్షన్ ఇదే?
దిశ, వెబ్‌డెస్క్: వెంకీమామ, బంగార్రాజు, లవ్‌స్టోరీ వంటి వరుస హిట్లతో అక్కినేని నాగచైతన్య మాంచి జోష్‌లో ఉన్నారు..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: వెంకీమామ, బంగార్రాజు, లవ్‌స్టోరీ వంటి వరుస హిట్లతో అక్కినేని నాగచైతన్య మాంచి జోష్‌లో ఉన్నారు. వరుస సినిమాలకు ఓకే చెబుతూ.. షూటింగ్లలో బిజీ అయిపోయారు. ఈ క్రమంలో నాగచైతన్యపై సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
సమంతతో విడాకులు తీసుకున్న అనంతరం శోభిత దూళిపాళతో ఎఫైర్ నడిపిస్తున్నాడని, వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ రూమర్ చాలా రోజులుగా వైరల్ అవుతున్నా.. ఇప్పటివరకు చై, శోభితల్లో ఎవరూ స్పదించలేదు. తాజాగా.. ప్రచారం తీవ్రతరం కావడంతో శోభిత స్పందించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో చేసి, స్టోరీ పెట్టినట్లు సమాచారం. ఆ వీడియోలో రూమర్స్ క్రియేట్ చేసేవాళ్లపై ఘాటుగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
To everyone who made a mess
— Arisetty Prasad (@PrasadAGVR) June 24, 2022
A reply can't better than this 💥💥 pic.twitter.com/alHr0qb0gV