మీ ఫ్రెండ్స్‌కు మొత్తం 24 భాషల్లో HAPPY NEW YEAR చెప్పండి.. అవేంటంటే?

2024 కు ముగింపు పలికి నేడు 2025 లోకి అడుగుపెట్టారు జనాలు.

Update: 2025-01-01 02:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024 కు ముగింపు పలికి నేడు 2025 లోకి అడుగుపెట్టారు జనాలు.2024 కు ముగింపు పలికి నేడు 2025 లోకి అడుగుపెట్టారు జనాలు. నిన్న 12 గంటల నుంచే ఫ్రెండ్స్, సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు హ్యాపీ న్యూయర్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. మరికొంతమంది పార్టీల్లో ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే ఎప్పుడూ రొటిన్‌గా కాకుండా ఈసారి మీ ఫ్రెండ్స్ కు ఏకంగా 24 భాషల్లో విష్ చేయండి. మరీ ఇతర రాష్ట్రాల వారు, దేశాల వారు ఎలా విష్ చేసుకుంటారో ఆ భాషలేంటో ఇప్పుడు చూద్దాం..

బెంగాలీలో హ్యాపీ న్యూయర్‌ను శుభ్ నబర్ష్ అని చెప్పుకుంటారు

సంస్కృతం- శుభం నవవర్షం

తమిళం- పుట్టంటు వాజ్దుక్కల్

మలయాళం- పుతువత్సర ఆశాంశాలు

గుజరాతీ- సాల్ ముబారక్ లేదా నూతన్ వర్షాభినందన్

కన్నడ- హోస వర్షదా శుభాశయ

పంజాబీ-నవేసాల్ డి ముబారకాన్

ఉర్దూ- నయాసాల్ ముబారక్

ఒడియా- శుభ నబబర్సలేదా హాపిపీ నెబ్ ఆర్

హిందీ-నయా సాల్ మూబారక్ హో లేదా నవ్ వర్ష్ కి భుభకామ్నాయే

అస్సామీ- నరభర్షర శుభకామనా

కొరియన్- సెహేబోగ్‌మన్హ్-ఇ బ్యాడ్-యూసియో

జర్మన్ -ఫ్రోహెస్ న్యూ-యిస్ యార్ లేదా గూటెస్ న్యూ-యిస్ యార్

స్పానిష్- ఫెష్-లిజ్ అన్-యోహ్ ఎన్ -వే-వో

చైనీస్ -జెన్నియన్ కుయలె

హీబ్రూ-శనతోవా

జాపనీస్- అకేమాషైట్

వియత్నా- చౌప్ మూంగ్ నహ్మ్ మోయ్

గ్రీకు భాషలో- కాళీ క్రోనియా

ఇటాలియన్- బూ-ఆన్ అహ్-న్నో లేదా ఫే-లీ-ఛే అహ్-నో-ఓ-వో


Read More ...

New Year New Life : కొత్తగా రెక్కలొచ్చెనా.?!





Tags:    

Similar News