పెద్ద పిరుదులు, బొప్పాయి సైజ్ వక్షోజాలు.. అలా చూస్తూ ఆగలేక..
దిశ, సినిమా : బాలీవుడ్ యాక్టర్, క్రిటిక్ కమల్ రషీద్ ఖాన్ సెలబ్రిటీలు, సినిమాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తుంటాడు. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు విమర్శలపాలైన ఆయన..Latest Telugu News
దిశ, సినిమా : బాలీవుడ్ యాక్టర్, క్రిటిక్ కమల్ రషీద్ ఖాన్ సెలబ్రిటీలు, సినిమాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తుంటాడు. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు విమర్శలపాలైన ఆయన.. ఇటీవల నటి బిపాసా బసుపై చేసిన కాంట్రవర్సీ కామెంట్స్‌తో మరోసారి తెరపైకి వచ్చాడు. సల్మాన్ ఖాన్, కపిల్ శర్మ వంటి బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేసి మాట్లాడే కేఆర్కే.. అమెరికన్ స్టార్ కిమ్ కర్దాషియన్ కన్నా బాలీవుడ్ భామలు పెద్ద పిరుదులను కలిగివున్నారని, బిపాసా వక్షోజాలు బొప్పాయి సైజ్ మించిపోయాయని ట్వీట్ చేశాడు.
అంతటితో ఆగకుండా బిపాసా 'జోడీ బ్రేకర్స్' పాటలో తన బూబ్స్ కదిలించడం చూస్తే పిచ్చివాడిని అవుతానంటూ మరింత రెచ్చగొట్టే కామెంట్స్ చేశాడు. అయితే ఈ ట్వీట్స్‌కు స్పందించకుండ బిపాసా తన గౌరవాన్ని నిలబెట్టుకోగా.. ఆమె అభిమానులు మాత్రం అతనిపై బూతు పురాణంతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
స్త్రీలు నగ్న చిత్రాలను బాయ్‌ఫ్రెండ్‌కు పంపాల్సిందే.. రిహాన్నా
గంజాయితో సెక్సువల్ ప్లెజర్.. అక్కడ పెడితే భావప్రాప్తి..
Believe me I go crazy when Bipasha move her boobs on the song Bipasha of Jodi bre
— KRK (@kamaalrkhan) January 25, 2012
akers.