లవ్ మ్యారేజ్ చేసుకున్న వారికి మంత్రి గుడ్ న్యూస్.. కళ్యాణ లక్ష్మి వర్తింపు

దిశ, వెబ్‌డెస్క్ : లవర్స్‌కు మంత్రి గంగుల కమలాకర్ తీపికబురు అందించారు. ఆడపిల్లల తల్లి దండ్రులకు ఆర్థిక సహాయం అందించేందుకు సీఎం

Update: 2022-03-11 06:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ : లవర్స్‌కు మంత్రి గంగుల కమలాకర్ తీపికబురు అందించారు. ఆడపిల్లల తల్లి దండ్రులకు ఆర్థిక సహాయం అందించేందుకు సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం పై రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కీలక ప్రకటన చేశాడు. మేము ప్రేమ వివాహం చేసుకున్నాం.. మాకు కళ్యాణ లక్ష్మి పథకం రాదు అనుకొని బాధ పడే వారికి మంత్రి గుడ్ న్యూస్ తెలిపారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న వారికి కూడా కళ్యాణ లక్ష్మి పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. భార్య బీసీ అయి ఉండి, భర్త ఓసీ అయినా కళ్యాణ లక్ష్మి వర్తిస్తుందని ఆయన ప్రకటించారు.

Tags:    

Similar News