అంతర్జాతీయ వితంతువుల దినోత్సం..

దిశ, ఫీచర్స్: ‘అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం(International Widows Day)’ను ప్రతి ఏటా జూన్ 23న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు..Latest Telugu News

Update: 2022-06-23 06:02 GMT

దిశ, ఫీచర్స్: 'అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం(International Widows Day)'ను ప్రతి ఏటా జూన్ 23న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. భర్తను కోల్పోయాక జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొనే ఒంటరి మహిళలు.. కనీస గౌరవం, ప్రాథమిక హక్కులు, అవసరాలు పొందేందుకు పోరాటం చేస్తుంటారు. అలాంటి వారి బాధలు, అనుభవాలపై దృష్టి సారించడంతో పాటు పరిష్కరించేందుకు 2005లో లూంబా ఫౌండేషన్ అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని ప్రారంభించింది. అన్ని వర్గాల మద్దతు పొందిన ఈ ప్రతిపాదన.. చివరగా జూన్ 23, 2010న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అధికారికంగా గుర్తింపు పొందింది.


Similar News