పెళ్లి వేదికపైనే వధువు చెల్లెలిని ముద్దు పెట్టుకున్న వరుడు....(వీడియో)

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య పెళ్లి వేడుకల్లో జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనలకు సంబంధించిన...groom accidentally kisses Bride's sister in wedding ceremony

Update: 2022-07-31 02:27 GMT

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య పెళ్లి వేడుకల్లో జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. అయితే, తాజాగా కూడా మరో వీడియో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పెళ్లి వేడుక జరుగుతోంది. అయితే, ఆ సమయంలో వధువు, వరుడు ఉన్నారు. పలువురు యువతులతో అక్కడికి వచ్చిన వధువు చెల్లెలు ఆ వరుడికి స్వీట్ తినిపించబోయింది. అంతకంటే ముందు అతడిని ఆటపట్టించబోవాలనుకుంది. కానీ, అనుకోని ఘటన జరిగింది. దీంతో అంతా షాకయ్యారు. అలా ఆట పట్టిస్తున్న సమయంలో ఆ యువతి చేయి పట్టుకుని లాగి ఆమె చేతిలో ఉన్న స్వీట్ ను తినబోయాడు. ఈ సమయంలో అతను ఆమెకు అనుకోకుండా ముద్దు పెట్టేశాడు. అది చూసిన వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్  పోస్ట్ చేస్తున్నారు. t shared by Bhutni_ke (@bhutn


Similar News