ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. ఓటరు నాడి ఇదే!

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 5 రాష్ట్రాల - latest Telugu news

Update: 2022-03-07 14:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 5 రాష్ట్రాలఅసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్ని ప్రజలకు ఉచిత పథకాల ఆశ చూపాయి. అయితే, ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్‌‌లో బీజేపీ గెలుపు లాంఛనీయమని.. బీజేపీ జాతీయ నాయకులు చెబుతూ వచ్చారు. అయితే, వివిధ సంస్థలకు చెందిన ఎగ్జిట్ పోల్స్ ఐదు రాష్ట్రాల్లో పార్టీల గెలుపోటములపై సర్వే నిర్వహించి సోమవారం ఫలితాలు ప్రకటించాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి.


పంజాబ్‌(117)

* పీ-మార్క్‌: ఆప్‌: 62-70;

కాంగ్రెస్‌: 23-31;

అకాలీదళ్‌+: 16-24;

బీజేపీ: 1-3


* ఆత్మసాక్షి: 

ఆప్‌: 34-38;

కాంగ్రెస్‌: 58-61;

అకాలీదళ్ : 18-21

బీజేపీ+: 4-5


* యాక్సిస్‌ మై ఇండియా:

 ఆప్‌:76-90;

కాంగ్రెస్‌: 19-31;

అకాలీదళ్‌+: 7-11;

బీజేపీ+: 1-4;

ఇతరులు: 0-2


* ఇండియా టుడే:

 ఆప్‌:76-90;

కాంగ్రెస్‌: 19-31;

అకాలీదళ్‌+: 7-11;

బీజేపీ: 1-4;

ఇతరులు: 0-2

గోవా(40)


* సీఎన్‌ఎక్స్‌: 

బీజేపీ: 11-16;

కాంగ్రెస్‌ 11-17;

ఆప్‌: 0-2;

ఇతరులు: 5-7


* జన్‌కీ బాత్‌- ఇండియా న్యూస్‌:

 బీజేపీ: 13-19;

కాంగ్రెస్‌ 10-14;

నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ: 07-08

ఎన్‌పీఎఫ్‌: 5-7;

జేడీయూ: 5-7

ఉత్తరాఖండ్‌(70)


* టైమ్స్‌ నౌ-వీటో:

బీజేపీ: 37;

కాంగ్రెస్‌-31;

ఆప్‌-1;

ఇతరులు-1


* ఏబీపీ-సీ ఓటర్‌: 

బీజేపీ: 26-32;

కాంగ్రెస్‌-32-38;

ఆప్‌-0-2;

ఇతరులు: 3-7


* టు- డేస్‌ చాణక్య: 

బీజేపీ: 36-50;

కాంగ్రెస్‌: 17-31;

ఆప్‌: 0;

ఇతరులు: 0-6

మణిపూర్‌


* జన్‌కీ బాత్‌- ఇండియా న్యూస్‌:

 బీజేపీ: 23-25;

కాంగ్రెస్‌ 10-14;

ఎన్‌పీపీ: 07-08;

ఎన్‌పీఎఫ్‌: 05-07;

జేడీయూ: 5-౭


రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్స్;- ఉత్తరప్రదేశ్ (403)

బీజేపీ = 262-277

ఎస్పీ = 119-134

బీఎస్పీ = 7-15

కాంగ్రెస్ = 3-8

న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ ఉత్తరప్రదేశ్

బీజేపీ -263

ఎస్పీ-123

బీఎస్పీ -11

కాంగ్రెస్ -5

Tags:    

Similar News