Elon Musk: ట్విటర్‌ను $43 బిలియన్లకు అమ్మమని ఆఫర్ చేసిన ఎలోన్ మస్క్
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ అత్యంత ధనవంతుడు, టెస్లా CEO ఎలాన్ మస్క్.. ట్విట్టన్ ను $43 బిలియన్లు
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ అత్యంత ధనవంతుడు, టెస్లా CEO ఎలాన్ మస్క్.. ట్విట్టన్ ను $43 బిలియన్లు(3 లక్షల కోట్లు) కు కొనుగోలు చేయడానికి ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 9న ట్విట్టర్ పని అయిపోయిందన్న మస్క్.. ఇప్పుడు భారీ మొత్తంలో ట్విట్టర్‌కు ఆఫర్ చేశారు. అయితే ఎలోన్ మస్క్.. ట్విట్టర్ షేర్స్ లో 9.5% కలిగి ఉండి.. అతి పెద్ద వాటా దారునికిగా కొనసాగుతున్నాడు. తనకున్న ఒక్కో షేర్‌ను 54.2 డాలర్లకు అమ్ముతానని మస్క్ అంటున్నారు. అయితే ఇప్పటికే ట్విట్టర్ పనితీరుపై ఎలాన్ మస్క్ పలుమార్లు విమర్శలు చేశారు.