'అలాంటి వ్యక్తులను ఇంజినీర్ అని పిలవలేరు'

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "ప్రత్యక్షంగా తరగతులకు హాజరుకాని, ప్రాక్టికల్ శిక్షణ తీసుకోని వ్యక్తిని

Update: 2022-07-21 05:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "ప్రత్యక్షంగా తరగతులకు హాజరుకాని, ప్రాక్టికల్ శిక్షణ తీసుకోని వ్యక్తిని ఇంజినీర్ అని చేప్పలేమని" పంజాబ్, హర్యానా హైకోర్టు పేర్కొంది. దూరవిద్య విధానంలో డిగ్రీ పొందిన ఉద్యోగిని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పదోన్నతి( ప్రమోషన్) కల్పించిన హర్యానా పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఉత్తర్వులను పక్కన పెడుతూ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కోర్టు తీసుకున్న నిర్ణయంపై రెగ్యులర్ డిగ్రీ చేసిన వారి నుంచి ప్రశంసలు వస్తున్నాయి.


Similar News