వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో దిశ ముందు

వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో దిశ ముందుంటుందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు.

Update: 2025-01-15 12:18 GMT
వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో దిశ ముందు
  • whatsapp icon

దిశ, వర్ధన్నపేట : వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో దిశ ముందుంటుందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్రియాల గ్రామంలోని మల్లన్న జాతరలో దిశ క్యాలెండర్ 2025 ను ఆవిష్కరించారు. డిజిటల్ మీడియా ద్వారా దిశ ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తూ అతి తక్కువ కాలంలో ప్రజల్లో ఎక్కువ ఆదరణ పొందింది అన్నారు. డిజిటల్ మీడియా ద్వారా దిశ కొత్త తరానికి బాటలు వేసిందన్నారు.

    ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు బొంపల్లి దేవేందర్ రావు, మండల అధ్యక్షులు సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భాను ప్రసాద్, కట్రియాల ఆలయ కమిటీ చైర్మన్ కట్ట వెంకటయ్య, మడత ప్రశాంత్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు బండారి సతీష్ ,దిశ వర్థన్నపేట ఆర్సీ ఇంచార్జీ పల్లె రాజేందర్ , క్రాంతి, ఐత ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. 


Similar News