డిజిటల్ మీడియా దిక్సూచి : మాజీ ఎమ్మెల్యే పెద్ది

అనతికాలంలోనే పత్రికా రంగంలో దిశ పత్రిక డిజిటల్

Update: 2025-01-01 10:22 GMT

దిశ, నర్సంపేట: అనతికాలంలోనే పత్రికా రంగంలో దిశ పత్రిక డిజిటల్ మీడియాకు దిక్సూచిగా మారిందన్నారు. వేగం, ఖచ్చితత్వం దిశ సొంతం అని కొనియాడారు. జరుగుతున్న సంఘటనలను స్వల్ప వ్యవధిలో పారదర్శకంగా, ఖచ్చితత్వంతో వార్తగా ప్రచురిస్తుండటం ఆషామాషీ విషయం కాదన్నారు. ప్రస్తుతం మీడియా స్వరూపం మారిందన్నారు. డిజిటల్ మీడియాకు దిశ దిక్సూచీగా మారిందని, విలువలు పాటిస్తూ పని చేస్తున్నారని కితాబిచ్చారు. అనంతరం నల్లబెల్లి లో దిశ క్యాలెండర్ 2025ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్, తడిగోప్పుల మల్లేష్, సహా దిశ రిపోర్టర్లు పాల్గొన్నారు.


Similar News