బీఆర్ఎస్‌ను ఇక బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బీఆర్ఎస్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2023-04-04 10:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఇక బీఆర్ఎస్‌ను ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్‌ఎమ్‌టీఎస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని.. 4 ఏళ్లుగా లేఖలు రాసిన పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందానికి కట్టుబడి లేకపోవడం వల్లనే ఎమ్‌ఎమ్‌టీఎస్ ఆలస్యం అవుతుందని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను పునర్ నిర్మిస్తున్నామన్నారు.  

Tags:    

Similar News