TG Main: సీఎస్ శాంతికుమారి సంచలన నిర్ణయం.. కొత్త సీఎస్‌గా ఆయనే!

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి సంచలన నిర్ణయం తీసుకోనున్నారా?

Update: 2025-04-05 03:09 GMT

* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? ఆమె త్వరలోనే వీఆర్ఎస్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభుత్వం కొత్త సీఎస్‌గా ఓ సీనియర్ ఐఏఎస్‌ను నియమించబోతోంది. ఇంతకీ ఆయన ఎవరు..? తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లండి.

* వాడు.. వీడు భిక్ష వేస్తే నేను సీఎం సీట్లో కూర్చోనంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మరో మూడేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే.. కొనసాగుతుందని అన్నారు. సాధారణ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామంటూ కామెంట్ చేశారు. అదవిధంగా పార్టీ నుంచి పోయిన వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు గులాబీ బాస్ ఏమన్నారు.. పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి.

* వ్యక్తిగత సిబ్బంది కారణంగా సీఎంతో సహా మంత్రులు కూడా పరేషాన్‌లో పడ్డారట. సరికొత్త రూల్స్‌తో విజిటర్స్‌ను పర్సనల్ స్టాఫ్ ముప్పుతిప్పలు పెడుతున్నారట. సొంత కేడర్‌‌తో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ సినియర్ లీడర్లను కూడా సీఎం, మంత్రుల వద్దకు వెళ్లనివ్వట్లేదట.. మొత్తం వివరాలకు పూర్తి వార్తలోకి వెళ్లండి మరి.

* ఓ బయోపిక్‌లో తెలుగమ్మాయి బంపరాఫర్ కొట్టేసింది. ఏకంగా తమిళ నటుడు మాధవన్‌తో కలిసి నటించబోతోంది. ఇంతకీ ఆ లక్కీఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ ఎవరు.. ఏంటా కథ? తెలుసుకోవాలంటే ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.

* శుక్రవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో లక్నో అదగొట్టింది. 12 పరుగులు తేడాతో ఘటన విజయం సాధిచింది. కెప్టెన్ హార్దిక్ అద్భుతంగా బౌలింగ్ చేసినా.. లక్నో 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన ముంబై 191 పరుగులకే పరిమితమై పరాజయాన్ని చవిచూసింది. పూర్తి వార్తలోకి వెళ్లండి ఇక్కడ.   

Tags:    

Similar News