8 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన తెలంగాణ BJP

తెలంగాణ బీజేపీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని మరో ఎనిమిది జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది.

Update: 2025-03-17 16:46 GMT
8 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన తెలంగాణ BJP
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బీజేపీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని మరో ఎనిమిది జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం బీజేపి పార్టీ స్టేట్ ఎలక్షన్ కో-రిటర్నింగ్ ఆఫీసర్ గీతా మూర్తి జాబితా విడుదల చేశారు. ప్రస్తుత 8 మంది జిల్లాల అధ్యక్షుల ప్రకటనతో ఇప్పటివరకు ప్రకటించిన జిల్లాల సంఖ్య 36కు చేరుకుంది. మరో రెండు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించాల్సి ఉంది.

జిల్లా = అధ్యక్షుడి పేరు

రంగారెడ్డి అర్బన్ = వానిపల్లి శ్రీనివాసరెడ్డి

రంగారెడ్డి రూరల్ = పంతగి రాజ్ భూపాల్ గౌడ్

వికారాబాద్ = కొప్పు రాజేశ్వర్ రెడ్డి

నాగర్ కర్నూల్ = వేముల నరేందర్ రావు

జోగులాంబ గద్వాల్ = టీ. రామాంజనేయులు

ఖమ్మం = నెల్లూరి కోటేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం = బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి

భాగ్యనగర్ మలక్ పేట్ = వై. నిరంజన్ యాదవ్

Tags:    

Similar News