బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలపై కాంగ్రెస్ నేత మానవతారాయ్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై కాంగ్రెస్ నేత మానవతారాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై కాంగ్రెస్ నేత మానవతారాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో విభేదాలు లేవని బీజేపీ పార్టీలో ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ భవన్ మీద వాలిన కాకి గాంధీభవన్ మీద వాలడానికి వీలు లేదని ఆయన అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత గాంధీ భవన్‌లో నిర్వహించిన పార్టీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అనంతరం ఆయన దిశ టీవీతో మాట్లాడారు. రేవంత్ రెడ్డితో సీనియర్లు కలసి పనిచేస్తారని.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి, తెలంగాణలో ప్రజెంట్ పొలిటికల్ సినారియోపై మానవతారాయ్‌తో దిశ టీవీ ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది లింక్ క్లిక్ చేయండి.