Revanth Reddy Munugode Padayatra: మునుగోడు పాదయాత్రకు రేవంత్ రెడ్డి దూరం..

Revanth Reddy will not Participate in Munugode Padayatra Due to Covid Symptoms| మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్ర ప్రారంభానికి ముందే షాక్ తగిలింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు దూరమయ్యారు. స్వల్ప కరోనా లక్షణాలు ఉండటంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లో

Update: 2022-08-13 06:57 GMT
Revanth Reddy will not Participate in Munugode Padayatra Due to Covid Symptoms
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: Revanth Reddy will not Participate in Munugode Padayatra Due to Covid Symptoms| మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్ర ప్రారంభానికి ముందే షాక్ తగిలింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు దూరమయ్యారు. స్వల్ప కరోనా లక్షణాలు ఉండటంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండనున్నారు. మరి కొన్ని గంటల్లో పాదయాత్ర ప్రారంభకానున్న తరుణంలో.. రేవంత్ రెడ్డి దూరం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరాశకు గురవుతున్నారు.

ఇది కూడా చదవండి: ''నేను చూడలేదు.. వినలేదు''.. రేవంత్ క్షమాపణపై కోమటిరెడ్డి రియాక్షన్

Tags:    

Similar News