ప్రజల పక్షాన నిలుస్తున్న దిశ

ప్రజల పక్షాన నిలుస్తూ నిష్పక్షపాతంగా వార్తలను అందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తుంది దిశ అని

Update: 2025-01-02 13:30 GMT

దిశ, కడ్తాల్: ప్రజల పక్షాన నిలుస్తూ నిష్పక్షపాతంగా వార్తలను అందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తుంది దిశ అని సి డబ్ల్యూ సి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నాయకులు అన్నారు. మండల కేంద్రంలో దిశ రిపోర్టర్ ఎన్.మహేష్ సమీక్షలు 2025 నూతన క్యాలెండర్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, ఏఎంసి వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర గిరిజన నాయకులు హన్మా నాయక్ నాయక్ బ్లాక్ కాంగ్రెస్ నాయకులు యాట నరసింహ, మండల అధ్యక్షులు బిచ్య నాయక్, చెన్నకేశవులు నాయకులు పాల్గొన్నారు.


Similar News