ఇద్దరు కుమారులతో మహిళ మిస్సింగ్

ఇద్దరు కుమారులతో ఓ మహిళ మిస్సింగ్ అయినట్లు కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్వో చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు.

Update: 2024-11-15 14:44 GMT

దిశ, కామారెడ్డి :  ఇద్దరు కుమారులతో  ఓ మహిళ మిస్సింగ్ అయినట్లు కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్వో చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీకి చెందిన జొన్నల కళ్యాణి (33) భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా.. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లో నుంచి తన ఇద్దరు కుమారులైన విపుల్, సృజన్ లను తీసుకొని వెళ్లిపోయిందన్నారు. ఇప్పటి వరకు ఇంటికి రాకపోయేసరికి ఆమె భర్త జొన్నల రవితో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆమె జాడ దొరకలేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారన్నారు. మహిళ ఆచూకీ తెలిస్తే పోలీస్ స్టేషన్ లో లేదా ఫోన్ఇద్దరు కుమారులతో ఓ మహిళ మిస్సింగ్ అయినట్లు కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్వో చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు. 8712686145 నంబర్ కు సమాచారం అందించాలన్నారు.


Similar News