19వ డివిజన్ కార్పొరేటర్ బీజేపీ నుంచి సస్పెన్షన్

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ మిసాల సవితను పార్టి నుంచి సస్పెండ్​ చేస్తూ జిల్లా పార్టీ అధ్యక్షులు కులాచారి దినేష్ ఒక ప్రకటన జారీ చేశారు.

Update: 2024-03-05 14:36 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ మిసాల సవితను పార్టి నుంచి సస్పెండ్​ చేస్తూ జిల్లా పార్టీ అధ్యక్షులు కులాచారి దినేష్ ఒక ప్రకటన జారీ చేశారు. మీసాల సవిత పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించి పార్టీకి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని క్రమ శిక్షణ రాహిత్యానికి పాల్పడినంధుకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ షోకాజ్ నోటీస్ లు జారీ చేశారు. పార్టీ నుంచి సస్పెన్షన్ తక్షణమే అమలు లోకి వస్తుందని, షోకాజ్ నోటీస్ కు వారం రోజుల్లో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. 


Similar News