వాస్తవాలను రాయడంలో దిశ పత్రికది ప్రత్యేక స్థానం

రాష్ట్రంలో వాస్తవాలను రాస్తు ఎప్పటికప్పుడు ప్రజలకు నిఖార్సయిన వార్తలు అందిస్తున్న ఏకైక పత్రిక దిశ దిన పత్రిక అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, సూర్యాపేట పబ్లిక్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి అన్నారు.

Update: 2025-01-01 11:10 GMT

దిశ,సూర్యాపేట టౌన్ :  రాష్ట్రంలో వాస్తవాలను రాస్తు ఎప్పటికప్పుడు ప్రజలకు నిఖార్సయిన వార్తలు అందిస్తున్న ఏకైక పత్రిక దిశ దిన పత్రిక అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, సూర్యాపేట పబ్లిక్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట కార్యాలయంలో దిశ దినపత్రిక 2025 క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పత్రిక రంగంలో తనదైన శైలిలో వార్తలు రాస్తూ.. మార్క్ వేసుకుందని దిశ దినపత్రికను కొనియాడారు. కొద్దిరోజుల కాలంలోనే డిజిటల్ రంగంలో నెంబర్ వన్ స్థానంలో దిశ దినపత్రిక నిలిచిందన్నారు. నిత్యం అవినీతిపై వార్తల రాస్తూ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్న పత్రిక దిశ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు,దిశ పత్రిక రిపోర్టర్లు తండ నాగేందర్, బోల్లికొండ వీరస్వామి, కొంగల సతీష్, పెద్దపోలు వీరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News