దిశ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన కలెక్టర్
నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దిశ క్యాలెండర్ ని ఆవిష్కరణ చేశారు.
దిశ,నల్లగొండ: నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దిశ క్యాలెండర్ ని ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..దిశ కథనాలు చాలా బాగున్నాయి అని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధి లా దిశ పత్రిక పని చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ బ్యూరో గాదె రమేష్,నల్లగొండ అర్సి ఇంఛార్జి ఓడపల్లి మధు,నల్లగొండ క్రైమ్ రిపోర్టర్ జానీ ,కనగల్ రిపోర్టర్ నాగయ్య,నల్లగొండ టౌన్ రిపోర్టర్ మధు,మల్లేపల్లి రిపోర్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.