'ఇప్పుడు దానిని 'మోడీయా' అని పిలవాలి'
దిశ, తెలంగాణ బ్యూరో: సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రోజూ కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రోజూ కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కేంద్రం వ్యవహరించే తీరు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. తాజాగా.. మోడీపై మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. 'రిప్ ఇండిపెండెంట్ మీడియా లేదా మనం ఇప్పుడు దానిని 'మోడీయా' అని పిలవాలి అని ఎద్దేవా చేశారు. పూర్తి సమాచార శూన్యతను సృష్టించడానికి మరియు భారతదేశాన్ని ఏకీకృత రాష్ట్రంగా అమలు చేయడానికి చేస్తోన్న ప్రయత్నాలపై మండిపడ్డారు.
RIP Independent Media or should we now call it 'Modia'
— KTR (@KTRTRS) August 24, 2022
All out efforts to create complete information vacuum & run India like a Unitary state
Congratulations Modi Ji https://t.co/rEU7hXYL9s