Dundigal Municipality : దుండిగల్ మున్సిపాలిటీలో స్వచ్చదనం పచ్చదనం..

స్వచ్చదనం, పచ్చదనం కార్యక్రమంలో భాగంగా దుండిగల్ మున్సిపాలిటీలో జరుగుతున్న కార్యక్రమాలను సీడీఎంఏ అదనపు డైరెక్టర్ జాన్ సాంసన్ బుధవారం పరిశీలించారు.

Update: 2024-08-07 14:27 GMT

దిశ, దుండిగల్ : స్వచ్చదనం, పచ్చదనం కార్యక్రమంలో భాగంగా దుండిగల్ మున్సిపాలిటీలో జరుగుతున్న కార్యక్రమాలను సీడీఎంఏ అదనపు డైరెక్టర్ జాన్ సాంసన్ బుధవారం పరిశీలించారు. అనంతరం వనమహోచ్ఛవంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ బాబు మోసెస్, మున్సిపల్ కమిషనర్ కే.సత్యనారాయణ రావు, కౌన్సిలర్లు, మేనేజర్ సునంద, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పి.సాత్విక్, వార్డ్ ఆఫీసర్స్, బిల్లు కలెక్టర్స్, మహిళా సంఘాల సభ్యులు, వార్డ్ కమిటీ మెంబర్స్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News