సెల్ ఫోన్ కోసం గొడవ.. బాబాయ్ దారుణ హత్య

ఆవేశంతో సొంత చిన్న తండ్రిని కర్రతో కొట్టి అర్థ రాత్రి హత్యచేసిన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ లో వెలిగు చూసింది. సెల్ ఫోన్ తీసుకున్నాడని మనస్తాపానికిలోనై మహేష్, గౌరగొల్ల

Update: 2023-08-10 07:29 GMT

దిశ,అల్లాదుర్గం : ఆవేశంతో సొంత చిన్న తండ్రిని కర్రతో కొట్టి అర్థ రాత్రి హత్యచేసిన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ లో వెలిగు చూసింది. సెల్ ఫోన్ తీసుకున్నాడని మనస్తాపానికిలోనై మహేష్, గౌరగొల్ల యాదయ్య (35) చిన్న తండ్రితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య గొడవలో ఆవేశంతో ఏకంగా తన చిన్న తండ్రిని కర్రతో కొట్టి హత్య చేశాడు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అల్లా దుర్గం పోలీసులు తెలిపారు.


Similar News