ఘోర రోడ్డుప్రమాదం.. స్పాట్ లో ఇద్దరు మృతి
మండల పరిధిలోని జూపల్లి గ్రామ సమీపంలో గల శ్రీశైలం క్రాస్ రోడ్డు వద్ద గల మల్లీకార్జున దాబా సమీపంలో కల్వకుర్తి వైపు వెల్తున్న మహా సిమెంట్ లారనీ వెనుక వైపు అతివేగంగా కారు (టీ ఎస్ ఈ ఎఫ్ 3896) ఢీకొట్టడంతో కారులో ఉన్న వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన శామ్ పూరి గణేష్ (33) తండ్రి జంగయ్య ,ఇతను హైద్రాబాద్ గల బృంగి హాస్పిటల్ లో ప్రోప్రైటర్ పనిచేస్తున్నాడు.
దిశ, చారకొండ: మండల పరిధిలోని జూపల్లి గ్రామ సమీపంలో గల శ్రీశైలం క్రాస్ రోడ్డు వద్ద గల మల్లీకార్జున దాబా సమీపంలో కల్వకుర్తి వైపు వెల్తున్న మహా సిమెంట్ లారనీ వెనుక వైపు అతివేగంగా కారు (టీ ఎస్ ఈ ఎఫ్ 3896) ఢీకొట్టడంతో కారులో ఉన్న వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన శామ్ పూరి గణేష్ (33) తండ్రి జంగయ్య ,ఇతను హైద్రాబాద్ గల బృంగి హాస్పిటల్ లో ప్రోప్రైటర్ పనిచేస్తున్నాడు. తాండ్ర గ్రామానికి చెందిన కేతమల్ల రామ కోటి (35) తండ్రి క్రీష్ణయ్య అక్కడికక్కడే మృతిచెందారు.ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.