ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకిస్తూ.. బీజాపూర్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 2025 నుంచి

Update: 2025-03-28 05:40 GMT
ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకిస్తూ.. బీజాపూర్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
  • whatsapp icon

దిశ, భద్రాచలం : ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 2025 నుంచి 78 మంది మావోయిస్టులను, అమాయక ఆదివాసీలను భద్రతా బలగాలు హత్య చేయడాన్ని నిరసిస్తూ, ఏప్రిల్ 4న బీజాపూర్ బంద్ కి మావోయిస్టులు పిలుపు నిచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ పశ్చిమ బస్తర్ డివిజన్ అధికార ప్రతినిధి ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో 2025 జనవరి నాటి నుంచి నేటి వరకు ఎన్కౌంటర్లలో మృతి చెందిన వారి వివరాలను తెలిపారు.మావోయిస్టు పార్టీ కి అండగా నిలిచిన ఆదివాసీలను పూర్తిగా నిర్మూలించేందుకు అమిత్ షా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

Similar News