కోవర్టు అనే నెపంతో మహిళా మావోయిస్టు హత్య

మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతూనే, పోలీసులకు సమాచారం ఇస్తుందనే నెపంతో ఒక మహిళా మావోయిస్టు ను నక్సల్స్ హతమార్చారు.

Update: 2024-08-21 06:34 GMT

దిశ, భద్రాచలం: మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతూనే, పోలీసులకు సమాచారం ఇస్తుందనే నెపంతో ఒక మహిళా మావోయిస్టు ను నక్సల్స్ హతమార్చారు. ఈ దారుణమై సంఘటన తెలంగాణ, చతిస్గడ్ రాష్ట్రాల సరిహద్దు చెన్నాపురం అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల కోవర్టు కుట్రలో భాగమై విప్లవ ద్రోహిగా మారినందుకు నీల్సో ( రాధ ) ను హతమార్చామని ఆంధ్ర, ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ ఒక లేఖలో పేర్కొన్నారు.


Similar News