నిజాలను నిర్భయంగా రాస్తున్న ‘దిశ’ : మంథని రెవెన్యూ డివిజనల్ అధికారి

నిజాలను నిర్భయంగా వార్తలను అందిస్తున్న పత్రిక దిశ అని మంథని

Update: 2025-01-08 06:42 GMT

దిశ,మంథని : నిజాలను నిర్భయంగా వార్తలను అందిస్తున్న పత్రిక దిశ అని మంథని రెవెన్యూ డివిజనల్ అధికారి కె.సురేష్ అన్నారు.దిశ మంథని ఆర్సీ ఇంచార్జి మాదరబోయిన కిషన్ మంథని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీఓ తో పాటు మంథని తహసీల్దార్ రాజయ్య కు "దిశ" 2025 నూతన సంవత్సరం దిశ పెద్దపల్లి జిల్లా క్యాలెండర్ ను అందజేశారు.అతి తక్కువ కాలంలోనే దిశ మంచి వార్తలను అందిస్తుందని తెలిపారు.


దిశ ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తూ... ప్రింట్,డిజిటల్ రంగంలో దూసుకెళ్తుందని అన్నారు.పత్రికలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాలను ప్రజల సమస్య లను వెలికి తీయాలి.సమస్యలను అధికారుల ద్రుష్టి తీసుకువస్తే పరిష్కారం దిశగా చేస్తామని తెలిపారు.తహసీల్దార్ కార్యాలయం ధరణి ఆపరేటర్ మిరియాల శ్రీనివాస్,ఐఎన్టియూసి జాతీయ నాయకులు పెరవేన లింగయ్య యాదవ్,మంథని మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాసిపేట బాపు లు ఉన్నారు.


Similar News