KCR, KTR అండ నాకే.. 100 స‌ర్వేల్లో నేనే టాప‌ర్‌గా ఉన్నా

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ అండదండలు నాకే ఉన్నాయి.

Update: 2023-04-19 04:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ అండదండలు నాకే ఉన్నాయి. ఈ సారి ఎన్నికల్లో నా గెలుపును ఎవరూ ఆప‌లేరు. వ‌రంగ‌ల్ తూర్పులో సెక్యూల‌రిజం అంటే ఏంటో చూపిస్తాను. ప్రజాభిమానం చూడ‌లేకే నాపై కొంత‌మంది ప‌ద‌వి లేనోళ్లు అక్కసు వెళ్లబోస్తున్నారు. నాపై విమ‌ర్శలు చేసేటోళ్లు ముందు ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యత‌లు నిర్వర్తించాలే.

అవ‌గాహ‌న లేకుండానే నాపై మావోయిస్టులు లేఖ‌లు విడుద‌ల చేశారు. ఒక్క గ‌జం భూమి క‌బ్జా చేసినా వ‌రంగ‌ల్ చౌర‌స్తలో ముక్కు నేల‌కు రాస్తా అని దిశ ఇంట‌ర్వ్యూలో వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్నపునేని న‌రేంద‌ర్‌ అన్నారు. ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న ఆయన దిశతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి.

Tags:    

Similar News