కానిస్టేబుల్ బీర్ బాటిల్ తో దాడి

కానిస్టేబుల్ పై ఓ వ్యక్తి బీర్ బాటిల్ తో దాడి చేశాడు.

Update: 2025-03-25 09:06 GMT
కానిస్టేబుల్ బీర్ బాటిల్ తో దాడి
  • whatsapp icon

దిశ ,ఖైరతాబాద్ : కానిస్టేబుల్ పై ఓ వ్యక్తి బీర్ బాటిల్ తో దాడి చేశాడు. టోలిచౌకి నుంచి వస్తుండగా కారు, బైక్ ఢీకొన్నాయి. కాగా బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ అటు నుంచి వెళ్తూ ఇద్దరినీ వారించే ప్రయత్నం చేయగా.. పక్కనే ఉన్న బీర్ బాటిల్ తో కానిస్టేబుల్ శ్రీకాంత్ పై బైకర్ ఖాజా దాడి చేశాడు. దీంతో కానిస్టేబుల్ బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీకాంత్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

Similar News