లోకల్ కోటా అమలు చేయండి.. హెల్త్ సెక్రటరీ లేఖ

ఎంబీబీఎస్ విద్యార్ధులకు అమలు చేసినట్లే బీఎస్సీ నర్సింగ్, ఆయుష్​, పారమెడికల్ కోర్సులకు లోకల్ రిజర్వేషన్ అమలు చేయాలని కాళోజీ వీసీకి హెల్త్ సెక్రటరీ లేఖ రాశారు...

Update: 2023-09-30 16:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంబీబీఎస్ విద్యార్ధులకు అమలు చేసినట్లే బీఎస్సీ నర్సింగ్, ఆయుష్​, పారమెడికల్ కోర్సులకు లోకల్ రిజర్వేషన్ అమలు చేయాలని కాళోజీ వీసీకి హెల్త్ సెక్రటరీ లేఖ రాశారు. 2014 తర్వాత వచ్చిన కాలేజీల్లో 90 శాతం లోకల్ కోటా కింద ఇక్కడి విద్యార్ధులకే సీట్లు అలకేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ప్రతి వంద సీట్లలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్ధులే అడ్మిషన్లు పొందనున్నారు.


Similar News