అల్లు అర్జున్ స్టేట్ మెంట్ రికార్డు చేయనున్న చిక్కడపల్లి పోలీసులు.. భారీ బందోబస్తు ఏర్పాటు

మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ ను

Update: 2024-12-24 05:24 GMT

దిశ,రాంనగర్ : మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ ను పోలీసులు తీసుకురానున్నారు.సంధ్య థియేటర్ లో ఈనెల నాలుగో తేదీ జరిగిన ఘటనకు సంబంధించి,ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.అల్లు అర్జున్ ను మరి కాసేపట్లో చిక్కడి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రశ్నించే అవకాశం ఉండబోతుంది అని తెలుస్తుంది. అల్లు అర్జున్ విచారణ అనంతరం విచారణలో కూడా కీలక విషయాలు వెలువడనున్నాయి. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే స్టేట్ మెంట్ ఆధారంగా రికార్డు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Similar News