బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు.. విచారణకు హాజరైన నటి విష్ణుప్రియ

బెట్టింగ్‌ యాప్‌ వ్యవహారంలో నటి విష్ణుప్రియ గురువారం పోలీసుల విచారణకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ను హాజరయ్యారు.

Update: 2025-03-20 08:11 GMT
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు.. విచారణకు హాజరైన నటి విష్ణుప్రియ
  • whatsapp icon

దిశ, ఖైరతాబాద్ : బెట్టింగ్‌ యాప్‌ వ్యవహారంలో నటి విష్ణుప్రియ గురువారం పోలీసుల విచారణకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ను హాజరయ్యారు. ఆమెతో పాటు న్యాయవాది కూడా ఉన్నారు. బెట్టింగ్‌ యాప్స్‌ కోసం ప్రచారం చేసిన విష్ణుప్రియను పోలీసులు విచారించారు. ఉదయం 10 గంటల నుండి మొదలైన విచారణ సుమారు 3 పాటు కొనసాగుతుంది.


Read More..

Vishnupriya: బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల స్పీడ్.. పంజాగుట్ట పీఎస్ లో విచారణకు విష్ణుప్రియ  


Similar News