BC Study Circle : బీసీ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-12-12 09:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ స్టడీ సర్కిల్ (BC Study సర్కిల్) నిర్మాణానికి తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిరిసిల్లలో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 11 బీసీ స్టడీ సర్కిళ్లు ఉండగా సిరిసిల్ల బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుతో మొత్తం 12 కు చేరుకుంది.

Tags:    

Similar News