ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ ఎలా జరుగుతుందో తెలుసా? (వీడియో)
ప్రజా పాలనలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ దివ్య మంగళవారం ఉదయం పరిశీలించారు.
దిశ, సిటీ బ్యూరో: ప్రజా పాలనలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ దివ్య మంగళవారం ఉదయం పరిశీలించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్‌తో కలిసి ఆమె డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ప్రక్రియ పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. గ్యారంటీల వారీగా దరఖాస్తులను వేరు వేరు చేసి కంప్యూటరీకరణ చేస్తున్న విధానాన్ని ఆమెకు కమిషనర్ వివరించారు. కమిషనర్‌తో పాటు జోనల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రే, స్నేహ శబరీష్ తదితరులు ఉన్నారు.
Read More..
రోడ్డు పాలైన ‘ప్రజాపాలన’ అప్లికేషన్లు..! (వీడియో)
ఇంజినీరింగ్ విద్యార్థుల చేతుల్లోకి ప్రజాపాలన దరఖాస్తులు