లేక్ పార్క్‌లో నగర మేయర్, కమిషనర్ ఆకస్మిక తనిఖీ

సఫీల్ గూడ లేక్ పార్క్‌లో ఉన్న సమస్యలు మేయర్ దృష్టికి రావడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జోనల్ కమిషనర్ రవి కిరణ్ కార్పొరేటర్ శ్రవణ్‌తో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.

Update: 2024-07-12 06:25 GMT

దిశ, సిటీబ్యూరో: సఫీల్ గూడ లేక్ పార్క్‌లో ఉన్న సమస్యలు మేయర్ దృష్టికి రావడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జోనల్ కమిషనర్ రవి కిరణ్ కార్పొరేటర్ శ్రవణ్‌తో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ వారంలో ఒక రోజు కేటాయించి, తమ ఇంటి పరిసరాలను, పాత్రలను ప్రత్యేక శ్రద్ధతో శుభ్రం చేసుకోవాలని సూచించారు. తద్వారా హాని కలిగించే దోమలు, కీటకాలను నివారించడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. డెంగ్యూ నివారణకు కలిసి కట్టుగా సమన్వయం తో కృషి చేయాలన్నారు.


Similar News