సంక్రాంతి ఎఫెక్ట్.. బీఆర్ఎస్ సమావేశాలకు బ్రేక్

బీఆర్ఎస్ పార్లమెంటరీ సన్నాహక సమావేశాలకు బ్రేక్ పడింది. సంక్రాంతిని పురస్కరించుకొని నాలుగు రోజులు విరామం ప్రకటించారు.

Update: 2024-01-12 14:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్లమెంటరీ సన్నాహక సమావేశాలకు బ్రేక్ పడింది. సంక్రాంతిని పురస్కరించుకొని నాలుగు రోజులు విరామం ప్రకటించారు. ఈ నెల 16 నుంచి సమావేశాలను ప్రారంభించాలని బావించినప్పటికీ పండుగ నేపథ్యంలో 17 నుంచి యాథావిధిగా కొనసాగిస్తున్నారు. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 16న జరగాల్సిన నల్లగొండ పార్లమెంట్ సన్నాహక సమావేశంను ఈ నెల 22న నిర్వహిస్తున్నట్లు పార్టీ మీడియా ప్రకటనలో పేర్కొంది.

Tags:    

Similar News