సిర్పూర్ లో పులి సంచారం..

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలంలో శనివారం పులి సంచరిస్తుంది.

Update: 2024-12-21 07:35 GMT

దిశ, బెజ్జూర్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలంలో శనివారం పులి సంచరిస్తుంది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం సిర్పూర్ టి మండలం ఇత్యాల పహాడ్ సమీపంలో ప్లాంటేషన్ వద్ద పెద్దపులి కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. పెద్దపులి కనిపించడంతో గ్రామస్తులు భయాందోళన చెందారు.


Similar News