త్వరపడండి.. నీట్‌లో ఉచిత శిక్షణ
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2020-21 విద్యాసంవత్సరాని నీట్ పీజీ కోర్సులకు సంబంధించి పేరొందిన సంస్థ ద్వారా ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఎంబీబీఎస్ మూడు, నాలుగో సంవత్సరాలు హౌజ్ సర్జన్ చదువుతున్న రాష్ట్రంలోని విద్యార్థులు ఎవరైనా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 29న గౌలిదొడ్డి సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఇంటర్య్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్య్యూకు హాజరయ్యే విద్యార్థులు బోనఫైడ్ సర్టిఫికెట్‌తో హాజరు […]
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2020-21 విద్యాసంవత్సరాని నీట్ పీజీ కోర్సులకు సంబంధించి పేరొందిన సంస్థ ద్వారా ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఎంబీబీఎస్ మూడు, నాలుగో సంవత్సరాలు హౌజ్ సర్జన్ చదువుతున్న రాష్ట్రంలోని విద్యార్థులు ఎవరైనా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 29న గౌలిదొడ్డి సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఇంటర్య్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్య్యూకు హాజరయ్యే విద్యార్థులు బోనఫైడ్ సర్టిఫికెట్‌తో హాజరు కావాలని సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సూచించారు.