నిమజ్జనాలపై సుప్రీంకు కేసీఆర్ సర్కార్!
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారైన గణేషులను నిమజ్జనం చేయొద్దని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో తదుపరి చర్యలపై జీహెచ్ఎంసీ, ప్రభుత్వం తర్జనభర్జన అవుతోంది. అంతేకాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం జీహెచ్‌ఎంసీ పరిశీలిస్తోంది. మరోవైపు తీర్పుపై అధికారులతో సమీక్షించిన సీఎం కేసీఆర్, సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు బేబీ పాండ్స్‌ను బాగుచేయిస్తూ, ట్యూబ్ ట్యాంక్ లు ఏర్పాటు చేస్తున్నారు.