విద్యార్థులకు గమనిక : ఎంట్రన్స్ ఎగ్జామ్ తేదీలు విడుదల

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా ప్రవేశ పరీక్షలు వాయిదాపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జాతీయ, రాష్ట్రస్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసింది ప్రభుత్వం. కరోనా కారణంగా వాయిదా పడిన కామన్ ఎంట్రన్స్ టెస్టులను సెప్టెంబర్ రెండో వారం వరకు వరుసగా నిర్వహించనున్నది. ఇందులో భాగంగా ఏ తేదీ రోజున ఏ ప్రవేశ పరీక్ష అనే వివరాలను తెలిపింది. ప్రవేశ పరీక్ష తేదీల వివరాలు.. నేడు తెలంగాణ పాలిసెట్ ఈనెల 20,22,25,27 తేదీల్లో […]

Update: 2021-07-16 21:25 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా ప్రవేశ పరీక్షలు వాయిదాపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జాతీయ, రాష్ట్రస్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసింది ప్రభుత్వం. కరోనా కారణంగా వాయిదా పడిన కామన్ ఎంట్రన్స్ టెస్టులను సెప్టెంబర్ రెండో వారం వరకు వరుసగా నిర్వహించనున్నది. ఇందులో భాగంగా ఏ తేదీ రోజున ఏ ప్రవేశ పరీక్ష అనే వివరాలను తెలిపింది.

ప్రవేశ పరీక్ష తేదీల వివరాలు..

  • నేడు తెలంగాణ పాలిసెట్
  • ఈనెల 20,22,25,27 తేదీల్లో జేఈఈ మెయిన్
  • ఆగస్టు 3న ఈ సెట్, 4,5,6 తేదీల్లో ఎం సెట్ ఇంజినీరింగ్
  • ఆగస్టు 9, 10 తేదీల్లో ఎం సెట్ మెడికల్, అగ్రికల్చర్
  • ఆగస్టు 11 నుంచి 13 వరకు పీజీ ఈ సెట్
  • ఆగస్టు 19, 20 తేదీల్లో ఐ సెట్, 23న లా, పీజీ లా సెట్
  • ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్ సెట్
  • ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 2 వరకు నాలుగో విడుత జేఈఈ మెయిన్
  • సెప్టెంబర్ 11న నీట్ పీజీ ఎంట్రన్స్
  • సెప్టెంబర్ 12న నీట్ యూజీ ఎంట్రన్స్
Tags:    

Similar News