నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు
దిశ, వెబ్‌డెస్క్: నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు కూకట్‌పల్లి జేఎన్టీయూలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేయనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in లో చూసుకోవాలని తెలిపారు. ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి రిజల్ట్స్ పొందవచ్చునన్నారు. తెలుగు రాష్ట్రాల ఎంసెట్ పరీక్షకు 1.19 లక్షల మంది విద్యార్థలు హాజరు కాగా, ఈనెల 9వ […]
దిశ, వెబ్‌డెస్క్: నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు కూకట్‌పల్లి జేఎన్టీయూలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేయనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in లో చూసుకోవాలని తెలిపారు. ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి రిజల్ట్స్ పొందవచ్చునన్నారు. తెలుగు రాష్ట్రాల ఎంసెట్ పరీక్షకు 1.19 లక్షల మంది విద్యార్థలు హాజరు కాగా, ఈనెల 9వ తేదీన ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.