తెలంగాణ క్యాబినెట్ భేటీ ప్రారంభం

దిశ, వెబ్‌డెస్క్ : ప్రగతిభవన్‌లో తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షత వహిస్తున్న ఈ సమావేశంలో లాక్‌డౌన్ పొడిగింపు, వానాకాలం పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు తదితరాల అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. లాక్‌డౌన్ గడువు ఈరోజుతో ముగుస్తు్న్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌పై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశం సందర్భంగా వైద్యారోగ్య, పోలీస్‌శాఖకు నిధులు పెంచే అంశంపై చర్చించనున్నారు.  

Update: 2021-05-30 03:36 GMT

Tags:    

Similar News