తెలంగాణ బడ్జెట్ ప్రధానాంశాలు ..

రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశ పెట్టారు.2020-21ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ 1,82,914కోట్లు గా నిర్ణయించారు.ఇందులో రెవెన్యూ మిగులు 4482.12కోట్లు, లోటు 33,191.25కోట్లు, రుణమాఫీకి 6వేల కోట్లు, క్యాపిటల్ వ్యయం 22,061.18కోట్లు, షాదీముబారక్, కల్యాణలక్ష్మీ 350కోట్లు,సాగునీటి పారుదలకు 11,054 కోట్లు, జీఎస్ డీపీ వృద్ధి 16శాతం నుంచి 6శాతానికి తగ్గినట్టు మంత్రి పేర్కొన్నారు.  

Update: 2020-03-08 00:55 GMT

Tags:    

Similar News