ముగ్గురు విద్యార్థులతో టీచర్ రాసలీలలు

దిశ, వెబ్‌డెస్క్ : విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన టీచరే వారిని తప్పుడుమార్గంలో నడిపించింది. తన కామ కోరికలు తీర్చుకునేందుకు ముగ్గురు విద్యార్థులను ఓ పావులా వాడుకున్నది. ఈ ఘటన అమెరికాలోని నెవాడాలో చోటుచేసుకుంది. జీవిత పాఠాలు చెప్పి వారిని ఉన్నతస్థాయిలో ఉంచాల్సిన టీచర్ వారికి కామ పాఠాలు భోదిస్తూ తన అవసరాలను తీర్చుకుంది. ఆమె పేరు మేరి. అశ్లీన్ బెల్ అనే స్కూల్లో టీచర్‌గా పని చేస్తుంది. మేరికి ఇదివరకే వివాహం జరిగింది. అయినప్పటికీ, కుర్రాళ్లతో సెక్స్ […]

Update: 2020-07-24 09:29 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన టీచరే వారిని తప్పుడుమార్గంలో నడిపించింది. తన కామ కోరికలు తీర్చుకునేందుకు ముగ్గురు విద్యార్థులను ఓ పావులా వాడుకున్నది. ఈ ఘటన అమెరికాలోని నెవాడాలో చోటుచేసుకుంది. జీవిత పాఠాలు చెప్పి వారిని ఉన్నతస్థాయిలో ఉంచాల్సిన టీచర్ వారికి కామ పాఠాలు భోదిస్తూ తన అవసరాలను తీర్చుకుంది. ఆమె పేరు మేరి. అశ్లీన్ బెల్ అనే స్కూల్లో టీచర్‌గా పని చేస్తుంది. మేరికి ఇదివరకే వివాహం జరిగింది. అయినప్పటికీ, కుర్రాళ్లతో సెక్స్ చేయడం ఒక అలవాటుగా మార్చుకుంది. అంతేకాదు తన కోరికలను తీర్చుకునేందుకు కొత్తకొత్త పన్నాగాలు పన్నింది. ఈ నేపథ్యంలోనే క్లాస్‌లో ఉన్న టీనేజీ కుర్రాళ్లు ముగ్గురికి రోజు మాయమాటలు చెప్పేది. వారిని తన ముగ్గులోకి దించేందుకు స్కూల్ అయిపోయాక, కేసినోలకు, పబ్బులకు తీసుకెళ్లేది. ఈ క్రమంలోనే ఆ ముగ్గురిలో ఓ విద్యార్థి టీచర్ మాయలో త్వరగా పడ్డాడు. ఇంకేముంది.. అతడిని ఇంటికి తీసుకెళ్లి శృంగార పాఠాలు నేర్పిస్తూ తనకోరికలు తీర్చుకుంది. ఇద్దరూ కలిసి రోజు ఎంజాయ్ చేసేవారు. అయితే, తన అనుభవాలను ఆ విద్యార్థి తన స్నేహితులతో పంచుకున్నాడు. ఇంకేముంది వాళ్లకు కూడా ఆశ కలిగింది. వెంటనే మేరీ టీచర్ ముందు తమ వాంఛను వెల్లడించారు.

అవకాశం రావడమే అదునుగా భావించిన మేరీ ఆ ముగ్గురితో కలిసి శృంగార జీవితం మొదలెట్టింది. శృంగార జీవితానికి బాగా అలవాటు పడిన ముగ్గురు విద్యార్థులు స్కూలుకు వెళ్లడం మానేశారు. మేరీ ఎంజాయ్ చేయడమే కాకుండా, తన స్నేహితురాళ్లను సైతం తీసుకువచ్చి, ముగ్గురు విద్యార్థులతో కలిసి ఎంజాయ్ చేయడం ప్రారంభించింది. కొంత కాలం తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులకు డౌట్ వచ్చి ఆరా తీయగా అసలు సంగతి వెలుగులోకివచ్చింది. ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యానికి తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు..దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ అనంతరం ఆమెను అరెస్టు చేసి.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు…

Tags:    

Similar News