ముఖ్యమంత్రి ఇంతవరకూ స్పందించరా?

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ హత్యకు గురైతే ఇంతవరకూ స్పందించలేదని మండిపడ్డారు. సొంత బాబాయి హత్య కేసునే నీరుగార్చాలని చూసిన సీఎం జగన్‌కు.. దళిత మహిళ హత్య కేసు దోషులను శిక్షిస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారని అనుమానం వ్యక్తం చేశారు. అంతేగాకుండా జగన్‌ ఢిల్లీ పర్యటనపై అనుమానాలున్నాయని తెలిపారు.

Update: 2020-12-19 06:59 GMT
ముఖ్యమంత్రి ఇంతవరకూ స్పందించరా?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ హత్యకు గురైతే ఇంతవరకూ స్పందించలేదని మండిపడ్డారు. సొంత బాబాయి హత్య కేసునే నీరుగార్చాలని చూసిన సీఎం జగన్‌కు.. దళిత మహిళ హత్య కేసు దోషులను శిక్షిస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారని అనుమానం వ్యక్తం చేశారు. అంతేగాకుండా జగన్‌ ఢిల్లీ పర్యటనపై అనుమానాలున్నాయని తెలిపారు.

Tags:    

Similar News