అవును.. ఆమె ఆలోచనకు అందరూ ఫిదా అవుతున్నారు
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులోని ఓ మహిళ ఆలోచనకు ఇప్పుడు అందరూ ఫిదా అవుతున్నారు. మొదటగా ఆ వీడియోను పరిశీలిస్తున్నప్పుడు విచిత్రంగా ఉంది. కానీ, బాగుందని అనిపిస్తది. విషయమేమిటంటే.. ఓ ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన ఓ మహిళ ఒకే పాత్రలో సుమారు 16 పాత్రలను ఎలా భద్రపరచగలమో చూపించింది. అందుకే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ బాగుంది.. బాగుంది అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. […]
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులోని ఓ మహిళ ఆలోచనకు ఇప్పుడు అందరూ ఫిదా అవుతున్నారు. మొదటగా ఆ వీడియోను పరిశీలిస్తున్నప్పుడు విచిత్రంగా ఉంది. కానీ, బాగుందని అనిపిస్తది. విషయమేమిటంటే.. ఓ ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన ఓ మహిళ ఒకే పాత్రలో సుమారు 16 పాత్రలను ఎలా భద్రపరచగలమో చూపించింది. అందుకే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ బాగుంది.. బాగుంది అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మరికొందరూ ఆలోచనాత్మకంగా ఉందంటూ ఆమె ఆలోచన విధానాన్ని మెచ్చుకుంటున్నారు.
16 in 1.. Look at the precision and planning. Our ancestors used them during distant pilgrimages. Includes all categories of vessels required for cooking. Simply genius isn’t it?
From Tamilnadu, Via FB. pic.twitter.com/6uqgcfnyVW— Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) May 21, 2020