రుణాల మారటోరియంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

దిశ, వెబ్ డెస్క్ : ఆర్‌బీఐ రుణాల మారటోరియంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మారటోరియం విషయంలో కేంద్రానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఆర్థిక ప్యాకేజీలు, ఉపశమనాలు ప్రకటించాలని కేంద్రాన్ని ఆదేశించలేమని కోర్టు తీర్పులో పేర్కొంది. మారటోరియం కాలాన్ని పొడగించాలని చెప్పేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయామని ఆదేశించలేమని తెలిపింది. లాక్‌డౌన్ కాలంలో గతేడాది రుణాలపై ఆర్‌బీఐ మారటోరియం విధించిన విషయం తెలిసిందే.  

Update: 2021-03-23 00:23 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆర్‌బీఐ రుణాల మారటోరియంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మారటోరియం విషయంలో కేంద్రానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఆర్థిక ప్యాకేజీలు, ఉపశమనాలు ప్రకటించాలని కేంద్రాన్ని ఆదేశించలేమని కోర్టు తీర్పులో పేర్కొంది.

మారటోరియం కాలాన్ని పొడగించాలని చెప్పేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయామని ఆదేశించలేమని తెలిపింది. లాక్‌డౌన్ కాలంలో గతేడాది రుణాలపై ఆర్‌బీఐ మారటోరియం విధించిన విషయం తెలిసిందే.

 

Tags:    

Similar News