వైఫ్‌కి సూపర్ స్టార్ బర్త్ డే విషెస్

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన వైఫ్‌కి బర్త్ డే విషెస్ చెప్పారు. ‘సర్కారు వారి పాట’ షూటింగ్ నిమిత్తం ఫ్యామిలీతో కలిసి దుబాయికి వెళ్లిన మహేశ్.. అక్కడే నమ్రత బర్త్ డే సెలెబ్రేట్ చేశారు. ఈరోజు (శుక్రవారం) నమ్రత బర్త్ డే. ఈ సందర్భంగా మహేశ్ తన భార్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాను ప్రేమించిన వ్యక్తి ఈ రోజు జన్మించారని, తనతో ఉన్న ప్రతిరోజూ ప్రత్యేకమేనని, కాకపోతే ఈ రోజు […]

Update: 2021-01-22 00:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన వైఫ్‌కి బర్త్ డే విషెస్ చెప్పారు. ‘సర్కారు వారి పాట’ షూటింగ్ నిమిత్తం ఫ్యామిలీతో కలిసి దుబాయికి వెళ్లిన మహేశ్.. అక్కడే నమ్రత బర్త్ డే సెలెబ్రేట్ చేశారు. ఈరోజు (శుక్రవారం) నమ్రత బర్త్ డే. ఈ సందర్భంగా మహేశ్ తన భార్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాను ప్రేమించిన వ్యక్తి ఈ రోజు జన్మించారని, తనతో ఉన్న ప్రతిరోజూ ప్రత్యేకమేనని, కాకపోతే ఈ రోజు మరి కాస్త ఎక్కువ. హ్యాపీ బర్త్ డే లేడీ బాస్.. అని మహేశ్ ఇన్ స్టా వేదికగా కామెంట్ చేశారు. ఇద్దరూ కలిసి సరదాగా నవ్వుకుంటున్న ఫొటోను పోస్ట్ చేశాడు సూపర్ స్టార్.

Tags:    

Similar News