గుర్తు తెలియని వ్యక్తుల ఆత్మహత్య 

దిశ ప్రతినిది, మహబూబ్‌నగర్: వనపర్తి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. వివరాళ్లోకి వెళితే… వనపర్తి జిల్లా మదనపురం మండలం కొన్నూర్ గ్రామ రహదారి పక్కన రెండు శవాలను గ్రామస్తులు గుర్తించారు. విషయం పోలీసులకు తెలియచేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే వీరిద్దరూ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలియరాలేదు.

Update: 2020-07-17 10:24 GMT
గుర్తు తెలియని వ్యక్తుల ఆత్మహత్య 
  • whatsapp icon

దిశ ప్రతినిది, మహబూబ్‌నగర్: వనపర్తి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. వివరాళ్లోకి వెళితే… వనపర్తి జిల్లా మదనపురం మండలం కొన్నూర్ గ్రామ రహదారి పక్కన రెండు శవాలను గ్రామస్తులు గుర్తించారు. విషయం పోలీసులకు తెలియచేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే వీరిద్దరూ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలియరాలేదు.

Tags:    

Similar News